*సత్తెనపల్లి మున్సిపల్ నూతన చైర్మన్ మారెళ్ళ రామాంజనేయులు శుభాకాంక్షలు💐💐💐🌹🌹🌹🌹*
*ఆంధ్రప్రదేశ్ డైనమిక్ లీడర్,ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో తెలుగు దేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు,మాజీమంత్రి, సత్తెనపల్లి శాసనసభ్యుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆశీస్సులతో,టిడిపి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు దరువూరి నాగేశ్వరరావు సహకారంతో సత్తెనపల్లి పురపాలక సంఘం ఎన్నికలలో కూటమి అభ్యర్థులు అఖండ మెజారిటీ సాధించి, సత్తెనపల్లి పట్టణ నూతన మునిసిపల్ చైర్మన్ గా బాద్యతలు తీసుకోబోతున్న శుభ సందర్భంగా మృదు స్వభావి,మంచి మనిషి,సత్తెనపల్లి కింగ్ మారెళ్ళ రామాంజనేయులుగారికి రాజధాని వాయిస్ దినపత్రిక తరుపున హృదయ పూర్వక శుభాకాంక్షలు💐💐💐తెలియజేస్తున్నాను*.
*ఇట్లు,*
*రాజధాని వాయిస్ దినపత్రిక*
*బ్యూరో చీఫ్ బాబురావు కోట*
*సెల్:7660913431*
Congratulation
Congratulation