పల్నాడు జిల్లా తొలి మహిళా కలెక్టర్ గా సెప్టెంబర్ 2025 న బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ కృ కతిక శుక్ల
2047 స్వర్ణాంధ్ర లక్ష్య సాధన దిశగా జిల్లాను వివిధ రంగాలలో అభివృద్ధి పరుస్తూ ప్రగతి పధంలో నడిపిస్తూ విజయవంతంగా ప్రజా సేవలో ఏడాది పాలనా పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల చేసిన విశిష్ట సేవల గుర్తుగా జిల్లా అధికారులు అందరు అభినందన సభ ఏర్పాటు చేసారు.
Be the first to share your thoughts on this story!