Tuesday, 27 October 2026
Header1
BREAKING

పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో అది కవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 నరసరావుపేట
📅 ప్రచురణ: 26 Oct 2026, 01:22 PM
👁️ 7 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

.

నరసరావుపేట, అక్టోబర్ 26: రాజధాని 

మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ  జగదీష్ అదహళ్లి ఐపీఎస్  మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

రామాయణ మహాకావ్యాన్ని రచించి, భారతీయ సంస్కృతి, ధర్మం, నైతిక విలువలను ప్రపంచానికి చాటిచెప్పిన మహర్షి వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన బోధనలు సమాజంలో సత్యం, ధర్మం, మానవతా విలువలను పెంపొందించేందుకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు.

మహర్షి వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ గారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం లో అడిసినల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి IPS,AR డీఎస్పీ గాంధీ రెడ్డి పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X