అమరావతి: వినాయక చవితి పర్వదినాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సింగిల్ విండో ద్వారా అనుమతులకు చొరవ చూపిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఆంధ్రపదేశ్ గణేష్ ఉత్సవ సమితి కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు సచివాలయంలో మంత్రి లోకేష్ ను కలిసిన ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు.. వినాయక మండపాలకు ఉచిత్ విద్యుత్, సింగిల్ విండో అనుమతుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
Thursday, 22 October 2026
www.rajadhanivoice.in
మంత్రి లోకేష్ ను కలిసిన ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు
- గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ కల్పనపట్ల కృతజ్ఞతలు తెలిపిన ఉత్సవ సమితి
📰
Official Article Source Link
https://www.rajadhanivoice.in/post/representatives-of-andhra-pradesh-ganesh-utsava-samiti-met-minister-lokesh
Be the first to share your thoughts on this story!