జానపాడు సర్పంచ్ అభ్యర్థిగా చింతలపూడి శీతారామయ్య
పిడుగురాళ్ల.రాజధాని వాయిస్:
పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామ పంచాయతీ ఎన్నికలు విషయంలో ప్రజల మద్దతు మరియు ఆదరణ *చింతలపూడి* *సీతారామయ్య* కుటుంబానికి ఇవ్వాలని బలం గా వినిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో 40 ఏళ్ళు సుదీర్ఘ అనుభవశాలి, రాజకీయ చాణక్యుడు కావడంతో స్థానిక ఓటర్లు ఆయన కుటుంబం వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. జై *యరపతినేని* *జై జై తెలుగుదేశం.*
Be the first to share your thoughts on this story!