Saturday, 21 November 2026
Header1
BREAKING

చిలకలూరిపేటలో పంచాయతీ ఎన్నికల వేడి..

అడ్డంకులు సృష్టిస్తే ఊరుకోం మాజీమంత్రి విడదల రజిని..

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📅 ప్రచురణ: 18 Nov 2026, 08:10 PM
🔄 నవీకరణ: 21 Nov 2026, 06:27 AM
👁️ 117 views
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):

చిలకలూరిపేట.

నవంబర్ 18
రాజధాని వాయిస్ :

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పూర్తిస్థాయిలో పోటీ చేస్తుందని మాజీ మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. చిలకలూరిపేటలో జరిగిన మూడు మండలాల సమీక్షలో ఆమె మాట్లాడుతూ, అధికార పార్టీ ఒత్తిళ్లతో నామినేషన్ల ప్రక్రియకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.
ఈ నెల 19న నోటిఫికేషన్, 21 నుంచి 23 వరకు నామినేషన్లు, డిసెంబర్ 2న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి అభ్యర్థులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1