Telugu Daily
Thursday, 27 August 2026
www.rajadhanivoice.in
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీమంత్రి విడుదల రజని
యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వంకడావత్ నాగేశ్వరరావు నాయక్ వివాహం ఇటీవల జరగగా వారి నివాసానికి వెళ్ళి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి విడదల రజిని .
📰
Official Article Source Link
https://www.rajadhanivoice.in/post/ex-minister-ridash-rajani-blessed-the-newlyweds
0 Comments