జనసేన పార్టీ అధ్యక్షుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజుపాలెం మండలం,అనుపాలెం గ్రామంలో విద్యార్థులకు ప్లేట్లు,గ్లాసులు పంపీణీ చేసిన జనసేన పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో సిరిగిరి శ్రీను,అంచులు అణేష్, సిరిగిరి రామారావు, అంచులు సుధాకర్, వీర్ల శీను, గంధం సదా తదితరులు పాల్గొన్నారు.
Tuesday, 20 October 2026
www.rajadhanivoice.in
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్లేట్లు,గ్లాసులు పంపీణీ
📰
Official Article Source Link
https://www.rajadhanivoice.in/post/pawan
Be the first to share your thoughts on this story!