డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైకాపా నాయకులు
సత్తెనపల్లి.అక్టోబర్ 11,రాజధాని వాయిస్:
*పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సత్తెనపల్లి పార్టీ ఆఫీసులో స్టేట్ సోషల్ మీడియా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి, పల్నాడు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు గొట్టిముక్కల మట్టారెడ్డి కేక్ కట్ చేసి శాలవుతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది*.
*ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా సోషల్ కమిటీ సభ్యులు షేక్ జానీ, ఆరేటి మల్లికార్జున, శివ కేశవ, నాగుల్ మీరా, వజ్రాల శ్రీనివాస రెడ్డి, రుద్రపాటి హుసేన్, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు మర్రి శివ ప్రసాద్, సాయి అశోక్ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.*
Be the first to share your thoughts on this story!